వాక్ తోడు మాట్రిమొని కు సుస్వాగతం *** ఇది పూర్తి సేవా కార్యక్రమం *** చందాలు అవసరంలేదు *** మధ్యవర్తులు లేరు*** మీ ప్రచారమే పెట్టుబడి. గమనిక ... ఇమేజ్-1 వీలయినంతవరకూ ఒక స్పష్టమైన ముఖచిత్రాన్ని ఉంచగలరు...

 Search Your Soulmate Here!

     
      

  

< Yes   

వాక్ తోడు (తెలుగు భ్రాహ్మణ వివాహ ఉచిత ఆన్ లైన్ సమాచారం) వెబ్ సైట్ కు సుస్వాగతం

ఏ మాత్రము ధనాపేక్ష లేకుండా మనస్పూర్తి గా సేవాభావముతో ఈ కార్యక్రమం ప్రారంభించ తలచినాము. మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వారికి మన సేవలు మరింత చేరువ కావాలనే తలంపుతో ఒకరి వివరములు మరియొకరు పొందే ప్రక్రియలో ఏ అంచె లో కూడా రుసుము చెల్లించే అవసరము లేకుండా ఈ వెబ్ సై ట్ రూపొందించబడినది. సమాచారం కోరేవారు తప్పనిసరిగా రిజిష్టర్ అవ్వాలి మీ వివరాలు సబ్మిట్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయుటకు మీ మొబైల్ కు ఒక కోడ్ పంపబడుతుంది దానిని ఎంటర్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది . తరువాత నుండి లాగిన్ అవ్వడానికి మీరు మీ ప్రొఫైల్ లో ఇచ్చిన మెయిల్ ఐడి లేదా యూసర్ id(VM-XXX) లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ , పాస్ వర్డ్ ఉపయోగించాలి. సెర్చ్ ద్వారా నమోదు కాబడిన వారి ప్రాధమిక సమాచారము మాత్రమే కనిపిస్తుంది. వధూవరుల పూర్తి వివరాలు పొందాలంటే : మీకు నచ్చిన ప్రొఫైల్స్ లభించినచొ వారి రిక్వెస్ట్ టు వ్యూ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు కోరిన వారికీ మొబైల్ కు మీ అభ్యర్దన పంపబడుతుంది. సమాచారము అందజేయువారు సానుకూలముగా స్పందించి అనుమతి (Acceptance) ఇచ్చిన పిదపే వారితో సంప్రదింపులు సాధ్యపడతాయి. ఈ వ్యవహారములో ఎవ్వరి మధ్యవర్తిత్వం ఉండదు. రిజిస్ట్రేషన్ ఫారం లోని వివరాలు అన్నియు తల్లితండ్రులు /పెద్దల సమక్షము లో గాని లేదా వారికి తెలియజేసి గాని నింపి సబ్మిట్ చేయగలరు వాక్ తోడు వెబ్ సైట్ వినియోగ దారులు తమ సలహాలు,సూచనలు Contact us టాబ్ ద్వారా (ఈమెయిల్) మాకు అందజేయ వచ్చు. మీ సమాచారము కేవలం ఈ వెబ్ సైట్ లో మాత్రమే వుంచబడును. నిర్వాహకులకు ఎక్కడా దీనికి సంబంధించిన కార్యాలయం లేదు. మా ఈ కార్యక్రమం మీకు ఆమోదయోగ్యమయితే వీలైనంత ఎక్కువ మందికి ప్రచారం చేసి ఇతోధిక సాయం అందించగల ప్రార్ధన.

ఈ వెబ్ సైట్ ద్వారా పరిచయమయి వివాహం కుదిరిన వారికి నిర్వాహకుల నుంచి కొన్ని విన్నపాలు:

వివాహం కుదిరిన శుభవార్త తెలియజేస్తూ ఇరువురి ప్రొఫైల్ రద్దు చేయమని కోరుట. శుభలేఖ లో ఎక్కడైనా మన వెబ్ సైట్ పేరు కు చిన్న చోటు కలుగజేసిన చో, ప్రచారానికి మరింత ఊతమిచ్చిన వారగుదురు.

కృతజ్ఞతలు

ముఖ్యంగా ఈ వాక్ తోడు తెలుగు బ్రాహ్మణ వివాహ ఉచిత ఆన్ లైన్ సమాచారం వెబ్ సైట్ ఆలోచన అంకురించిన నాటినుండి మాకు వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఘనమైన సలహాల కు ప్రోత్సాహాన్ని జోడించి అందజేస్తున్న గౌరవనీయులైన పెద్దలకు, ఆత్మీయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

నియమ నిబంధనలు

ఈ వెబ్ సైట్ సేవలు వినియోగించుకొనే వారు ఇంటర్ నెట్ నిబంధనలకు చట్టపరమైన చర్యలకు లోబడి ఉందురు.మా వెబ్ సైట్ నియమ నిబంధనల్లో ఎప్పుడు ఐనను మార్పులు చేర్పులు చేయుటకు నిర్వాహకులకు సర్వ అధికారములు కలవు. దయచేసి ఎటువంటి అనధికారమైన సమాచారమును పొందుపరచరాదు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని కంప్యూటర్ చిరునామా ద్వారా గుర్తించి తగు చర్యలు తీసుకొనబడును.

Disclaimer

1. ఈ వెబ్ సైట్ లో ఇచ్చిన వివరాలకు వాక్ తోడు మేట్రిమొని వారి కి ఎటువంటి బాధ్యత లేదు.
2. వాక్ తోడు మేట్రిమొని.కామ్ వెబ్ సైట్ లో పొందుపరచిన సమాచారము కాని, చిరునామా కాని, ఫోటో కాని, ఏ విధముగానైననూ దుర్వినియోగ పరచబడిననూ వెబ్ సైట్ వారికి ఎలాటి బాధ్యత ఉండదు.
3.ఈ వెబ్ సైట్ లో నమోదు పరచిన మీ సమాచారము వలన ఏ దైనా జరగరాని సంఘటన జరిగిననూ వెబ్ సైట్ నిర్వాహకులకు బాధ్యత ఉండదు.
4. వెలువరించిన సమాచారమంతయూ వారి స్వంత రిస్క్ (Own Risk) మీదనే నమోదు చేయుచున్నారని గ్రహించగలరు.

Rules and Regulation

Persons using this website service agree that they are governed by internet regulations and procedures.
All profiles will be removed after 6 months. please renew, to continue further
Users of This website should not submit any unauthorised matrimonial profile.
Such computer address will be noted and will be caught if found submitting unauthorised matrimonial profiles.

Disclaimer

1. This Vakthodumatrimony website is not responsible for the contents of the Profile.
2. This Vakthodumatrimony website is not responsible in any manner if somebody misuses your information, photograph and contact information.
3. this Website will not be responsible in any manner for any mishappening resulting out of your profile placed in this web site.
4. The Users of this Website are submitting profile on Their own risk.
5. This Website is not responsible in any manner if somebody misuses any of the profiles, photograph and contact information published in This Vakthodumatrimony website.